Talk to us?

Common Psychological Problems - Symptoms

anxiety, fear


  • Something unknown worries, confuses, begs
  • Excessive concern about his health, job security, and the well-being of family members
  • Fear of death
  • Intimidation by small incidents, loss of sobriety
  • Do not perform tests and change medications on the delusion that there is a regional illness
  • Inquiring about them
  • Not being able to be alone with the four of them, pretending to talk to the beaters
  • Unwanted unwanted thoughts come back and forth, causing anguish
  • Head strong - very clean, repeating what has been done, asking again and again

సాధారణ మానసిక సమస్యలు - లక్షణాలు

ఆందోళణ, భయం


  • ఏదో తెలియని చింత, కంగారు, అదురుకోవడం
  • తన ఆరోగ్యం గురించి, ఉద్యోగ భద్రత గురించి, కుటుంబ సభ్యుల క్షేమం గురించి అతిగా ఆందోళన పడటం
  • చనిపోతామన్నంత తీవ్రమైన భయం
  • చిన్న సంఘటనలకే బెదరిపోవడం, నిబ్బరం కోల్పోవడం.
  • ప్రాణాంతకరమైన జబ్బులు ఉన్నవన్న భ్రమలో మాటిమాటికి పరీక్షలు చేయమనటం, మందులు మార్చమనటం 
  • వాటి గురించి ఆరా తీయటం
  • నలుగురిలో కలివిడిగా ఉండలేకపోవడం, కొత్తవారితో మాట్లాడాలంటే మొహమాట పడటం
  • ఇష్టంలేని అనవసరపు ఆలోచనలు పదే పదే రావటం, వేదన గురిచేయడం
  • చాదస్తం - అతిశుభ్రత, చేసిందే మళ్ళీ చేయడం, అడిగిందే మళ్ళీ అడగడం.

بے چینی، خوف

عام نفسیاتی مسائل - علامات۔


  • کچھ نامعلوم پریشانیاں، الجھنیں، منتیں کرتی ہیں۔
  • اس کی صحت، ملازمت کی حفاظت، اور خاندان کے ارکان کی بہبود کے بارے میں ضرورت سے زیادہ تشویش
  • موت کا خوف
  • چھوٹے واقعات سے ڈرانا، خودداری کا نقصان
  • اس غلط فہمی پر کہ کوئی علاقائی بیماری ہے ٹیسٹ نہ کریں اور دوائیں تبدیل نہ کریں۔
  • ان کے بارے میں دریافت کیا۔
  • ان چاروں کے ساتھ اکیلے رہنے کے قابل نہ ہونا، بیٹروں سے بات کرنے کا بہانہ کرنا
  • ناپسندیدہ ناپسندیدہ خیالات بار بار آتے ہیں، پریشانی کا باعث بنتے ہیں
  • سر مضبوط - بہت صاف، کیا گیا ہے کو دہرانا، بار بار پوچھنا