Common Psychological Problems - Symptoms.
Depression
- Seems to suffer forever.
- Life does not seem to be happy.
- Extreme thoughts about the past.
- Being distracted by the things you do and not being able to enjoy them.
- Being alone, shedding tears of grief.
- Selfishness, distrust of what cannot be done and what is useless.
- We have sinned, and God is punishing us.
- Life is a waste, dying is supposed to be good.
- Suicide thoughts, attempt.
సాధారణ మానసిక సమస్యలు - లక్షణాలు
కుంగుబాటు
- ఎప్పటికి బాధ అనిపించడం
- జీవితం సంతోషంగా లేదనిపించడం
- గతం గురించి అతి ఆలోచనలు
- చేసే పనులు చేత గాక పోవటం వాటిని ఆనందించలేక పోవడం
- ఒంటరిగా ఉండటం, దిగులుతో కన్నీరు కార్చటం
- ఆత్మన్యూనత, ఏమిచేయలేనని, దేనికి పనికిరానని అవనమ్మకం
- పాపం చేసాము, దేవుడు శిక్షిస్తున్నాడనడం
- జీవితం వ్యర్థం, చనిపోతే బాగుండు అనుకోవడం
- ఆత్మహత్య ఆలోచనలు, ప్రయత్నం
افسردگی
عام نفسیاتی مسائل - علامات۔
- ایسا لگتا ہے کہ ہمیشہ کے لیے دکھ ہوتا ہے۔
- زندگی خوش گوار نہیں لگتی
- ماضی کے بارے میں انتہائی خیالات
- آپ جو کام کرتے ہیں ان سے مشغول ہونا اور ان سے لطف اندوز نہ ہونا
- اکیلا ہونا، غم کے آنسو بہانا
- خود غرضی، جو کچھ نہیں کیا جا سکتا اور جو بیکار ہے اس پر عدم اعتماد
- ہم نے گناہ کیا ہے، اور خدا ہمیں سزا دے رہا ہے۔
- زندگی برباد ہے مرنا اچھا ہے
- خودکشی کے خیالات، کوشش