Talk to us?

common psychological problems - symptoms.

doubts, hallucinations, hallucinations


  • Disbelief that family members or outsiders are looking to kill, sorcery, archery, chasing
  • The suspicion that everyone is looking at himself and laughing
  • Suspicion that the spouse is in a relationship with others
  • Someone is listening to human words, talking to himself, laughing
  • To society, to being away from home, to being silent, to being alone
  • Words that do not make sense, strange behavior, strange antics

సాధారణ మానసిక సమస్యలు - లక్షణాలు

అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు


  • ఇంటివారు గాని, బయటవారు గాని చంపడానికి చూస్తున్నారని, చేతబడి, బాణామతి చేస్తున్నారని, వెంటపడుతున్నారని అపనమ్మకం 
  • అందరూ తననే చూస్తున్నారని, నవ్వుతున్నారని అపోహపడటం.
  • జీవిత భాగస్వామికి ఇతరులతో సంబంధం ఉందని అనుమానించడం 
  • ఎవరివో మనుషులమాటలు వినబడుతున్నాయనడం, తనలో తాను మాట్లాడుకోవడం, నవ్వుకోవడం
  • సమాజానికి, ఇంటివారికి దూరమై మౌనంగా, ఒంటరిగా ఉండటం, 
  • అర్ధం పర్థం లేని మాటలు, వింత ప్రవర్తన, వింత చేష్టలు

شکوک، فریب، فریب

عام نفسیاتی مسائل - علامات۔


  • کفر کہ خاندان کے افراد یا باہر کے لوگ مارنے، جادو ٹونے، تیر اندازی، پیچھا کرتے 
  • نظر آتے ہیں۔
  • شکوہ کہ ہر کوئی اپنی طرف دیکھ رہا ہے اور ہنس رہا ہے۔
  • شک ہے کہ شریک حیات دوسروں کے ساتھ تعلقات میں ہے۔
  • کوئی انسان کی باتیں سن رہا ہے، کوئی خود سے باتیں کر رہا ہے، ہنس رہا ہے۔
  • معاشرے کے لیے، گھر سے دور رہنا، خاموش رہنا، تنہا رہنا
  • بے معنی الفاظ، عجیب سلوک، عجیب حرکات