common psychological problems - symptoms
orgasm, mania
- Very quarrelsome, very rebellious, greedy, overjoyed
- To say the greatest is to be confident that everyone can do anything they know they can do
- Unstoppable anger, quarreling, breaking luggage, over-singing, over-dancing, over-worshiping, delusion that God is in him.
- Wanting something new, spending more, showcasing strengths
సాధారణ మానసిక సమస్యలు - లక్షణాలు
ఉద్వేగం, ఉన్నాదం
- అతివాగుడు, అతి తిరుగుడు, అత్యాశ, అత్యానందం
- గొప్పలు చెప్పడం, అందరు తెలుసునని, ఏమైనా చేయగలనని అతి విశ్వాసం
- ఆపుకోలేని కోపం రావడం, గొడవ పడటం, సామాను పగలగొట్టడం, అతిగా పాటలు పాడటం, డాన్స్ చేయడం,
- అతిగా పూజలు చేయడం, తనలో దేవుడు ఉన్నాడని బ్రమించడం అన్ని కొత్తవి కావాలనడం, ఖర్చు ఎక్కువ చేయడం, బలప్రదర్శన చేయడం
مانیہ ارگعاصم
عام نفسیاتی مسائل - علامات۔
- بہت جھگڑالو، بہت باغی، لالچی، بہت خوش
- سب سے بڑا کہنے کا مطلب یہ ہے کہ پراعتماد ہونا کہ ہر کوئی کچھ بھی کرسکتا ہے جسے وہ جانتا ہے کہ وہ کر سکتا ہے۔
- نہ رکنے والا غصہ، جھگڑا، سامان توڑنا، زیادہ گانا، حد سے زیادہ ناچنا، زیادہ عبادت کرنا، یہ وہم کرنا کہ خدا اس میں ہے۔
- کچھ نیا کرنا چاہتے ہیں، زیادہ خرچ کرنا، طاقت کا مظاہرہ کرنا